Ravi Shastri To Quit As Team India Coach After T20 World Cup || Oneindia Telugu

2021-08-11 427

Team India’s coaching staff is likely to undergo significant changes with head coach Ravi Shastri likely to part ways with the team after the 2021 T20 World Cup in the UAE.
#RaviShastri
#T20WorldCup
#TeamIndia
#RahulDravid
#AnilKumble
#ViratKohli
#RishabPant
#KLRahul
#BCCI
#Cricket

క్రికెట్ ఆటలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)దే హవా. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని సైతం బీసీసీఐ షాషిస్తోంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బీసీసీఐ ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. దాదాపుగా మిగతా బోర్డులు ఎలాంటి అభ్యన్తరం చెప్పవు. ఇందుకు కారణం బీసీసీఐ ధనిక బోర్డు కావడమే. అలాంటి బోర్డుకు హెడ్ కోచ్ పదవి అంటే సవాలుతో కూడుకున్నదే.